మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

 

Navagraha Swaroopa Varnanam – నవగ్రహ స్వరూప వర్ణనం


శివ ఉవాచ |
పద్మాసనః పద్మకరః పద్మగర్భసమద్యుతిః |
సప్తాశ్వః సప్తరజ్జుశ్చ ద్విభుజః స్యాత్ సదా రవిః || 1 ||

శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతాశ్వః శ్వేతవాహనః |
గదాపాణిర్ద్విబాహుశ్చ కర్తవ్యో వరదః శశీ || 2 ||

రక్తమాల్యాంబరధరః శక్తిశూలగదాధరః |
చతుర్భుజః రక్తరోమా వరదః స్యాద్ధరాసుతః || 3 ||

పీతమాల్యాంబరధరః కర్ణికారసమద్యుతిః |
ఖడ్గచర్మగదాపాణిః సింహస్థో వరదో బుధః || 4 ||

దేవదైత్యగురూ తద్వత్పీతశ్వేతౌ చతుర్భుజౌ |
దండినౌ వరదౌ కార్యౌ సాక్షసూత్రకమండలూ || 5 ||

ఇంద్రనీలద్యుతిః శూలీ వరదో గృధ్రవాహనః |
బాణబాణాసనధరః కర్తవ్యోఽర్కసుతస్తథా || 6 ||

కరాళవదనః ఖడ్గచర్మశూలీ వరప్రదః |
నీలసింహాసనస్థశ్చ రాహురత్ర ప్రశస్యతే || 7 ||

ధూమ్రా ద్విబాహవః సర్వే గదినో వికృతాననాః |
గృధ్రాసనగతా నిత్యం కేతవః స్యుర్వరప్రదాః || 8 ||

సర్వే కిరీటినః కార్యా గ్రహా లోకహితావహాః |
హ్యంగులేనోచ్ఛ్రితాః సర్వే శతమష్టోత్తరం సదా || 9 ||

ఇతి శ్రీమత్స్యే మహాపురాణే గ్రహరూపాఖ్యానం నామ చతుర్ణవతితమోఽధ్యాయః ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.